దసరా 2025

మీ పిల్లలను ఈ దసరాకు తీసుకెళ్లేందుకు 9 బెస్ట్ ప్రదేశాలు

Published by: RAMA
Image Source: Pinterest/RinkuSingh5

మైసూర్ , కర్ణాటక

మైసూర్‌లో దసరా గొప్ప వేడుక... ఇక్కడ అంబారీ ఊరేగింపులు, సాంస్కృతిక ప్రదర్శనలు తప్పనిసరిగా చూసి తీరాల్సిందే

Image Source: Twitter/@SIVATHENNARASU

కోల్ కత్తా , పశ్చిమ బెంగాల్

కోల్ కత్తాలో దసరా వైభవంగా జరుపుకుంటారు. అందమైన విగ్రహాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, నగరం శోభను మరింత పెంచుతాయి

Image Source: Twitter/@_Agnijwala_

కుల్లు, హిమాచల్ ప్రదేశ్

కుల్లులో దసరాను రంగురంగుల ఊరేగింపులు, సాంప్రదాయ సంగీతం, నృత్యాలతో వారం పాటూ జరుపుకుంటారు.

Image Source: Twitter/@NGTIndia

జైపూర్ , రాజస్థాన్

జైపూర్ దసరా రంగురంగుల ఊరేగింపులు రావణుడి దిష్టిబొమ్మల దహనం నృత్య ప్రదర్శనలతో కన్నులపండువగా సాగుతుంది

Image Source: Twitter/@middaygujarati

ఢిల్లీ

ఢిల్లీలో దసరా పండుగ రామలీల మైదానంలో ప్రదర్శనలు , రావణుడి దహనం చూసితీరాల్సిందే

Image Source: Twitter/@DDNewslive

ఛత్తీస్ గఢ్ - బస్తర్

బస్తర్ లో దసరా ఒక ప్రత్యేక గిరిజన పండుగ, ఇది సమాజ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ. సంప్రదాయ నృత్యాలు చూడచక్కగా ఉంటాయ్

Image Source: Twitter/@patrikacg

హైదరాబాద్ తెలంగాణ

హైదరాబాద్ లో దసరా వేడుకలతో పాటూ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతాయి

Image Source: Twitter/@detikTravel

అహ్మదాబాద్ , గుజరాత్

అహ్మదాబాద్‌లో దసరాను రంగురంగుల ఊరేగింపులు, గర్బా నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య నిర్వహిస్తారు

Image Source: Twitter/@rameshpathania

కోట , రాజస్థాన్

రాజస్థాన్ లో దసరా ఉత్సవాలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు..రావణుడి దహనం చూసితీరాల్సిందే

Image Source: Twitter/@kstkota