దసరా ఉత్సవాలు 9 రోజులే ఎందుకు! 8 లేదా 10 రోజులు ఉండొచ్చు కదా?

Published by: RAMA

బాగేశ్వర్ ధామ్ పీఠాధీశ్వర్ పండిత్ ధీరేంద్ర శాస్త్రి నవరాత్రుల గురించి ముఖ్యమైన సమాచారం భక్తులతో పంచుకున్నారు.

9 అంకె సంపూర్ణం. మిగిలిన అంకెలను గుణిస్తే కొట్టుకుపోతుంది..

9 ఎక్కం చదివితే అంకెలన్నీ యధాతథంగా వస్తాయి.

9 ను 2 తో గుణిస్తే 18 వస్తుంది... 18 ని విభజించి కలిపితే (1+8) 9 వస్తుంది.

తల్లి గర్భంలో ఉండేది తొమ్మిది నెలలు

అందుకే సంఖ్యలలో 9 చాలా ప్రత్యేకమైనది..నవరాత్రులు 9 రోజులు జరుపుకోవడం వెనుక కారణం ఇదే

నవరాత్రుల సమయంలో అమ్మను ప్రసన్నం చేసుకునేందుకు బ్రహ్మచర్యం పాటించాలి.

నిజమైన భక్తితో 9 రోజుల పాటూ పూజించాలి

దుర్గా సప్తశతిని పఠించాలి.