వాస్తు ప్రకారం

తాబేలు విగ్రహాన్ని ఇంట్లో ఎలా ఉంచాలి?

Published by: RAMA
Image Source: Social Media

ధనం, ఆరోగ్యం , కుటుంబ సౌఖ్యం కోసం తాబేలుని శుభంగా భావిస్తారు.

Image Source: Social Media

తాబేలుని ఇంటి పడమర-దక్షిణ దిశలో ఉంచడం మంచిది.

Image Source: Social Media

Image Source: Social Media

వ్యాపారం లేదా ఉద్యోగం చేసేవారు ఇంట్లో తాబేలును ఉంచుకోవాలి.

Image Source: Social Media

తాబేలుని గాజు పాత్రలో నీటితో ఉంచితే ధన ప్రవాహం కొనసాగుతుంది.

Image Source: Social Media

నకారాత్మక శక్తిని దూరం చేయడంతో పాటు తాబేలు మనస్సును శాంతింపజేస్తుంది.

Image Source: Social Media

తాబేలు కుటుంబంలో సామరస్యాన్ని , సంబంధాన్ని బలపరుస్తుంది.

Image Source: Social Media

దీనిని పాటించే ముందు మీరు విశ్వసించే వాస్తు నిపుణుల సలహా తీసుకోండి.

Image Source: Social Media