డబ్బు ఖర్చు తగ్గించే వాస్తు చిట్కాలు

Published by: RAMA
Image Source: ABPLIVE AI

శుక్రవారం రోజున చెప్పులు కొనడం శుభప్రదంగా భావిస్తారు.

Image Source: ABPLIVE AI

ప్రాతఃకాలాన లేచి అరచేతులను చూస్తే అదృష్టం వస్తుంది.

Image Source: ABPLIVE AI

సాయంత్రం సమయంలో తులసి మొక్కకు నేతితో దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు.

Image Source: ABPLIVE AI

రాత్రి సమయంలో ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

Image Source: ABPLIVE AI

రాత్రి సమయంలో వంటగదిని ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచకూడదు

Image Source: ABPLIVE AI

పూజా గృహంలో దక్షిణావృత శంఖాన్ని ఉంచడం వల్ల ప్రతికూల శక్తి నుంచి విముక్తి లభిస్తుంది.

Image Source: ABPLIVE AI

శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది.

Image Source: ABPLIVE AI

ఆవుకు గ్రాసం వేయడం, మూగ జీవాలకు ఆహరం అందించడం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది.

Image Source: ABPLIVE AI