నవరాత్రిలో వెలిగించే అఖండ జ్యోతి శుభ-అశుభ సంకేతాలను ఇస్తుంది, ఇలా గుర్తించండి

Published by: RAMA

శరన్నవరాత్రి సందర్భంగా చాలామందిఈ తొమ్మిది రోజుల పాటూ అఖండ జ్యోతి వెలిగిస్తారు.

వాస్తు ప్రకారం అఖండ జ్యోతి జ్వాల, రంగు, దిశు సంబంధించి కొన్ని సంకేతాలున్నాయి

అఖండ జ్యోతి యొక్క జ్వాల బంగారు రంగులో ఉంటే ధాన్యం , సంపదలో వృద్ధికి సంకేతం

అఖండ జ్యోతి కాంతి దిశ తూర్పు లేదా పడమర వైపు ఉంటే ఇది అమ్మ దుర్గాదేవి దయకు సంకేతంగా చెబుతారు

అఖండ జ్యోతి వెలుగు తూర్పు దిశగా ఉంటే కుటుంబంలో సుఖం, సమృద్ధి వస్తుంది, కలహాలు తొలగిపోతాయి.

నవరాత్రి సమయంలో అఖండ జ్యోతి మధ్యలో ఆరిపోవడం మంచిది కాదు.ఇది పనుల్లో ఆటంకం కలుగుతుందనే హెచ్చరిక

ఒకసారి అఖండ జ్యోతి దీపం వెలిగించిన తర్వాత దాని వత్తిని మార్చకండి..ఒకేసారి పొడవైన వత్తిని వాడండి.