కర్వా చౌత్ వ్రతం మొదట ఎవరు చేశారు?

Published by: RAMA

భర్త దీర్ఘాయువు కోసం చేసే ఈ వ్రతం కోసం ఎదురుచూస్తుంటారు.

అఖండ సౌభాగ్యానికి చిహ్నం కర్వా చౌత్ వ్రతం. ఈ వ్రతాన్ని మొదట పార్వతి దేవి శివుడి కోసం చేసింది

మరో కథనం ప్రకారం బ్రహ్మదేవుని కోరిక మేరకు దేవతలు ఆచరించిన వ్రతం కర్వాచౌత్

పాండవులను కష్టాల నుంచి రక్షించడానికి కర్వా చౌత్ వ్రతం చేసింది ద్రౌపది

సావిత్రి తన భర్త ప్రాణాలను రక్షించడానికి ఈ వ్రతాన్ని ఆచరించిందని చెబుతారు

ఆ వ్రతం ఫలితంగానే యమధర్మరాజు ఆమె భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చాడని కథనం

ఈ రోజంతా స్త్రీలు నీరు లేకుండా ఉపవాసం చేస్తారు.. చంద్రోదయం అయిన తర్వాతే వ్రతం పూర్తవుతుంది