నవరాత్రి 2025

నవదుర్గలు 9 మంది కోసం 9 రకాలు పూలు!

Published by: RAMA
Image Source: ABPLIVE AI

శైలపుత్రి

గులాబీ పూలతో పూజించాలి

Image Source: ABPLIVE AI

బ్రహ్మచారిణి

అపరాజిత పువ్వును సమర్పించాలి.

Image Source: ABPLIVE AI

చంద్రఘంటా

ఎరుపు లేదా తెలుపు తామర పువ్వును సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.

Image Source: ABPLIVE AI

కూష్మాండా

బంతి పువ్వులు ఈ అమ్మవారికి చాలా ఇష్టం.

Image Source: ABPLIVE AI

స్కందమాత

సంపెంగ, తెల్ల తామర సమర్పించాలి.

Image Source: ABPLIVE AI

కాత్యాయని దేవి

ఎర్ర గులాబీలతో పూజించాలి

Image Source: ABPLIVE AI

కాళరాత్రి

కృష్ణ కమలం లేదా జాజుల పువ్వును సమర్పించాలి.

Image Source: ABPLIVE AI

మహాగౌరి

రజనీగంధా లేదా బెలా పువ్వును సమర్పించాలి.

Image Source: ABPLIVE AI

సిద్ధిదాత్రి

గులాబీపూలతో కానీ కమలంతో కానీ సిద్ధిదాత్రిని పూజించాలి

Image Source: ABPLIVE AI