సూర్య గ్రహణం 2025

అనుసరించాల్సిన నియమాలు, చేయకూడని పనులు!

Published by: RAMA

సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు ...ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్, ఫిజీలో కనిపిస్తుంది

ఇక్కడ నివసిస్తున్న భారతీయులు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి

సూర్య గ్రహణాన్ని ఎప్పుడూ నేరుగా చూడకూడదు, ఇది ఆరోగ్యానికి హానికరం.

హిందూ ధర్మంలో గ్రహణం అశుభం కనుక సూతకాలం ముగిసేవరకూ పూజా మందిరాన్ని మూసివేయాలి

ఆ సమయంలో సూర్య కిరణాలు పడి ఆహారం కలుషితం అవుతుంది అందుకే..ఆహారంలో తులసి ఆకులు, గరిక వేయాలి

గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు...అది పిల్లలపై చెడు ప్రభావం పడుతుంది

గ్రహణం ముగిసిన తర్వాత స్నానం ఆచరించి.. దానం తప్పకుండా చేయండి, ఇది గ్రహణ దోషాలను తొలగిస్తుంది.