ఇక్కడ ప్రతి సంవత్సరం గర్బా నైట్స్ గ్రాండ్ గా నిర్వహిస్తారు, జంటలు , కుటుంబాలు కలిసి నృత్యం చేస్తారు.
ఇక్కడ గర్బా తో పాటు ఫ్యాషన్ షో, గేమ్స్ , ఫుడ్ ఫెస్ట్ కూడా జరుగుతుంది
సాంప్రదాయ గర్బా, పంజాబీ బీట్స్ యొక్క అద్భుతమైన సమ్మేళనం ఇక్కడి ప్రత్యేకత
ఢిల్లీకి దగ్గరలో ఉన్న మొహాలీలో కూడా గర్బా నైట్స్ నిర్వహిస్తారు ..ఇది రెండు రాష్ట్రాల ప్రజల్ని కలుపుతుంది
లుధియానా లోని ఈ దాండియా నైట్స్ రంగురంగుల థీమ్స్ లైవ్ DJ కోసం ప్రసిద్ధి చెందింది.
ఈ కార్యక్రమాలలో పాల్గొనేవారికోసం సాంప్రదాయ దుస్తులు , దాండియా స్టిక్స్ కోసం స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తారు
లైవ్ మ్యూజిక్, DJ సెల్ఫీ బూత్ యువతను బాగా ఆకర్షిస్తాయి.
ఇక్కడ గుజరాతీ సంస్కృతితో పాటు పంజాబీ సంస్కృతి మిశ్రమం కనిపిస్తుంది.