నవరాత్రి 2025 Day 4

కూష్మాండ దుర్గ పూజా విధానం, ఈ రోజు రంగు - నైవేద్యం!

Published by: RAMA
Image Source: ABP LIVE AI

మా కూష్మాండా దేవి చిత్రం లేదా విగ్రహాన్ని పీఠంపై ఉంచండి.

ఓం కూష్మాండాయై నమః మంత్రం పఠించి పూజను ప్రారంభించండి.

Image Source: ABP LIVE AI

కూష్మాండా దేవికి దీపం, ధూపం వెలిగించి..తియ్యటి పదార్థం నైవేద్యంగా సమర్పించండి

Image Source: ABP LIVE AI

నవరాత్రి నాల్గవ రోజున అమ్మవారికి నారింజ రంగు ప్రీతికరం అని చెబుతారు

Image Source: ABP LIVE AI

నవరాత్రి నాలుగో రోజు రంగు నారింజ. కూష్మాండ దుర్గకు ఆరెంజ్ కలర్లో ఉండే పూలు, పండ్లు సమర్పిస్తారు

Image Source: ABP LIVE AI

అమ్మవారికి పరమాన్నం నివేదించవచ్చు

Image Source: ABP LIVE AI

ఈ రోజు పూజలో భాగంగా ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తారు

Image Source: ABP LIVE AI

ఆరెంజ్ రంగులో ఎక్కువ సానుకూల శక్తి ఉంటుందని హిందువుల నమ్మకం

Image Source: ABP LIVE AI

కూష్మాండ దుర్గ 8 చేతుల్లో కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలం, చక్రం, గద , జపమాల ఉంటాయి.

Image Source: ABP LIVE AI

కూష్మాండా దేవి దర్శనం అనారోగ్యాన్ని తొలగిస్తుంది

Image Source: ABP LIVE AI