నవరాత్రి 2025 ఐదవ రోజు స్కందమాత - ఈ మంత్రం విజయాన్ని అందిస్తుంది

Published by: RAMA
Image Source: abp live

స్కందమాత కార్తికేయుని తల్లి...ఈ అలంకారాన్ని పూజిస్తే సుఖం, శాంతి , సమృద్ధి లభిస్తాయి.

Image Source: abp live

ఓం దేవీ స్కందమాతాయై నమః మంత్రం జపించడం శుభప్రదం.

Image Source: abp live

స్కందమాత వాహనం సింహం... బుద్ధి, జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి

Image Source: abp live

సంతాన సౌఖ్యం , కుటుంబ శాంతి కోసం స్కందమాతను పూజిస్తారు

Image Source: abp live

స్కందమాతను పూజిస్తే శత్రువులపై పైచేయి విజయం సాధ్యమవుతుంది

Image Source: abp live

నేతి దీపం వెలిగించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది, పాలతో చేసిన ప్రసాదం నివేదించండి

Image Source: abp live

వృత్తి , వ్యాపారంలో పురోగతిని అందిస్తుంది స్కందమాత

Image Source: abp live

కుటుంబంలో వివాదాలు తొలగిపోయి సుఖశాంతులుంటాయి

Image Source: abp live

జీవితం మంగళకరంగా సాగేందుకు స్కందమాతను భక్తిశ్రద్ధలతో పూజించాలి

Image Source: abp live