శకునికి కూడా గుడి ఉంది

ఎక్కడో తెలుసా?

Published by: RAMA
Image Source: Instagram/dkg_bhavrani

శకుని గాంధార సామ్రాజ్యం రాజు, కౌరవులకు మేనమామ.

Image Source: instagram/actor_nil_babu

శకుని తన దగ్గరున్న మాయా పాచికలతోనే పాండవులను ఓడించి కౌరవులను గెలిపించాడు

Image Source: Instagram/dk_sinha 02

దుర్యోధనుడి కుట్రపూరితమైన ఎత్తుగడల వెనుక ఉన్న ముఖ్య వ్యక్తి శకుని

Image Source: Instagram/rajesh.braj

శకుని పాండవులను మోసం చేయడం వల్లే మహాభారత యుద్ధం జరిగింది

Image Source: Instagram/dadan_kumar_sharma09

శకుని గుడి కూడా ఉంది, అక్కడ ఆయనకు పూజలు చేస్తారు

Image Source: instagram/shailendrajain27

శకుని దేవాలయం కేరళలో కొల్లం జిల్లాలో పవిత్రేశ్వరం అనే ప్రదేశంలో ఉంది

Image Source: instagram/tamil_engal_uyir23

ఇది శకుని శివుని గురించి తపస్సు చేసి శాంతి పొందిన ప్రదేశం.

Image Source: Instagram/tamil_engal_uyir23

ఆలయాన్ని కురువ సంఘం నిర్వహిస్తుంది, వారు శకునిని విలన్ గా కాకుండా గౌరవనీయుడిగా భావిస్తారు.

Image Source: Instagram/tamil_engal_uyir23

ప్రతి సంవత్సరం మలక్కుడా ఉత్సవం జరుపుకుంటారు

Image Source: instagram/19.vinod