రావణుడి జన్మస్థలం ఇది.. ఇక్కడ దసరా జరుపుకోరు, రావణ దహనం చేయరు!

Published by: RAMA
Image Source: instagram

ఉత్తర ప్రదేశ్ లో బిస్రఖ్ గ్రామం రావణుడి జన్మస్థలం అని చెబుతారు

Image Source: instagram

గ్రామం పేరు బిస్రఖ్, ఇది ఋషి విశ్రవ పేరు మీద వచ్చింది రావణుడి తండ్రి అయిన విశ్వవసుడు ఇక్కడే నివసించేవారట

Image Source: Instagram

దసరా నాడు ఇక్కడ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయరు ..పూజిస్తారు.

Image Source: instagram

రావణుడిని తమ పూర్వీకులుగా , పితృదేవుడిగా భావిస్తారు

Image Source: instagram

దసరా రోజున ఇక్కడ వేడుక జరగదు..అంతా శోకంలో ఉంటారు

Image Source: instagram

రావణ దహనం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తే అనుకోని ప్రమాదాలు జరిగాయట

Image Source: pinterest

నవరాత్రుల సమయంలో కొందరు ప్రత్యేక పూజలు చేస్తారు కానీ రావణ దహనం చేయరు

Image Source: pinterest

ఇక్కడ ఒక పురాతన అష్టభుజి శివలింగం ఉంది...ఇది రావణుడు ప్రతిష్టించినదే అని చెబుతారు స్థానికులు

Image Source: pinterest

తరతరాలుగా పాటిస్తున్న ఈ ఆచారాన్ని బిసర్ఖ్ గ్రామస్తులు ఇప్పటికీ అనుసరిస్తున్నారు

Image Source: pinterest