1.సర్వదర్శనం (ఉచిత), టోకెన్ లేకుండా టికెట్ లేకుండా క్యూ కాంప్లెక్స్‌లో చేరి దర్శనం

Published by: Raja Sekhar Allu

2. టైమ్‌స్లాట్ సర్వదర్శనం, తిరుపతిలో టైమ్‌స్లాట్ టికెట్‌లు తీసుకుని దర్శనం.,తిరుపతి కౌంటర్లలో ఆధార్‌తో ఉచిత టోకెన్.

Published by: Raja Sekhar Allu

3. దివ్య దర్శనం,అలిపిరి లేదా శ్రీవారి మెట్టు నడక మార్గాల ద్వారా చేరుకుని ప్రత్యేక దర్శనం

Published by: Raja Sekhar Allu

4.స్పెషల్ ఎంట్రీ దర్శనం (రూ. 300),ఆన్‌లైన్ బుకింగ్‌తో 2-3 గంటల్లో దర్శనం.

Published by: Raja Sekhar Allu

5. వర్చువల్ సేవా కేటగిరీ (రూ..500),సేవా టికెట్‌తో ప్రత్యేక ఎంట్రీ ,ఆన్‌లైన్ లేదా కౌంటర్ బుకింగ్.

Published by: Raja Sekhar Allu

6.సుపధం దర్శనం (పిల్లలతో భక్తులకు), ఆధార్/బర్త్ సర్టిఫికెట్‌ తో 1 ఏడాది లోపు పిల్లలతో తల్లిదండ్రులకు ప్రత్యేక మార్గం.

Published by: Raja Sekhar Allu

7. సీనియర్ సిటిజన్స్ ,60+ వయస్సు లేదా డిసేబిల్డ్‌కు ప్రత్యేక దర్శనం (750 టికెట్లు/రోజు)

Published by: Raja Sekhar Allu

8. ఎన్‌ఆర్‌ఐ దర్శనం,విదేశీయులు/ఎన్‌ఆర్‌ఐలకు పాస్‌పోర్ట్‌తో రూ. 300 టికెట్.

Published by: Raja Sekhar Allu

9. ప్రత్యేక రికమెండేషన్ లెటర్‌తో వీఐపీ బ్రేక్ దర్శనం,

Published by: Raja Sekhar Allu

10.సేవా కేటగిరీ దర్శనం,అర్జిత సేవలు (సుప్రభాతం, తోమాల సేవ ) తర్వాత దర్శనం.

Published by: Raja Sekhar Allu