పూజలో సమర్పించిన కొబ్బరికాయ తినొచ్చా?

Published by: RAMA
Image Source: abplive

పూజలో సమర్పించిన కొబ్బరికాయ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు

Image Source: abplive

శాస్త్రాలలో దీనిని దేవతల ప్రసాదంగా భావిస్తారు. శా

Image Source: abplive

దీనిని తినడం వల్ల శుభ ఫలితాలు మరియు సానుకూల శక్తి లభిస్తాయి.

Image Source: abplive

కొబ్బరి స్వచ్ఛత , అంకితభావానికి చిహ్నం.

Image Source: abplive

ఈ కొబ్బరికాయ తినడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం

Image Source: abplive

కొబ్బరికాయను ఎప్పుడూ పారవేయకూడదు ... వృధా చేయకూడదు.

Image Source: abplive

కొబ్బరికాయను ఏదైనా ప్రత్యేక పూజలో సమర్పిస్తే, దానిని ఆలయానికి తీసుకెళ్లి భక్తులకు పంచిపెట్టొచ్చు

Image Source: abplive

కొబ్బరి ప్రసాదం పంచితే కుటుంబంలో ప్రేమ ఐక్యత పెరుగుతుందని నమ్మకం

Image Source: abplive

అందువల్ల పూజలో సమర్పించిన, కలశపై ఉంచిన కొబ్బరికాయను తినొచ్చు

Image Source: abplive