దీపావళికి ముందు యమదీపం ఎప్పుడు, ఎలా వెలిగించాలి?

Published by: RAMA

నరక చతుర్దశి నాడు యమ దీపం వెలిగిస్తారు

యమదీపం వెలిగించడం వల్ల కుటుంబ సభ్యులకు మరణ భయం తొలగిపోతుంది

యమ దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

నరక చతుర్థశి రోజు సూర్యాస్తయమం తర్వాత దక్షిణ దిశలో ఈ దీపం వెలిగించాలి.

మట్టితో యమ దీపం వెలిగించడానికి నాలుగు ముఖాలున్న ప్రమిద తీసుకోవాలి

ఇందులో నాలుగు వత్తులు వేసి ఆవాల నూనెతో దీపం వెలిగించాలి.

ఇంటిలోని అన్ని మూలల్లో ఈ దీపాన్ని తిప్పి..ఆ తర్వాత ఇంటి బయట ఉంచండి

యమ దీపంను ఇంటి వెలుపల ఉంచిన తరువాత ఆ స్థలానికి వెళ్ళకూడదు.