సరస్వతి నది ఎక్కడ పుట్టింది?

అంతర్వాహినిగానే ఎందుకు ప్రవహిస్తుంది?

Published by: RAMA
Image Source: pexels

సరస్వతి నది భారతదేశంలోని పురాతన , పురాణ నదిగా చెబుతారు

Image Source: pexels

ధార్మిక గ్రంథాలలో సరస్వతిని మూడు లోకాల్లో ప్రవహించే దివ్య నదిగా పేర్కొన్నారు

Image Source: pexels

మహాభారతం , పురాణాలలో సరస్వతీ నది ప్రస్తావన ఉంది

Image Source: pexels

ప్రస్తుతం సరస్వతీ నది ప్రత్యేకంగా లేదు..అంతర్వాహినిగానే ప్రవహిస్తోంది

Image Source: pexels

సరస్వతి నది మూల స్థానం పురాణాల ప్రకారం మానస సరోవర్ సరస్సు (టిబెట్) నుంతి వచ్చిందని చెబుతారు

Image Source: pexels

పరిశోధనల ప్రకారం సరస్వతి నది వాస్తవంగా హిమాలయ శివాలిక్ కొండల‌లో జన్మించిందంటారు

Image Source: pexels

సరస్వతి నది ఘగ్గర్-హక్రా నది వ్యవస్థలో భాగమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు

Image Source: pexels

పాకిస్తాన్ లో ప్రవహించే హక్రా నది , భారతదేశంలోని ఘగ్గర్ నదిని సరస్వతి నది అవశేషాలుగా భావిస్తారు

Image Source: pexels

మహాభారతం ప్రకారం సరస్వతి నది నీరు నెమ్మదిగా ఎండిపోయింది ... చివరికి అది అదృశ్యమైంది.

Image Source: pexels