గోర్లు ఏ రోజు కట్ చేసుకోవచ్చు? ఏ రోజు వద్దు?

Published by: RAMA
Image Source: AI

వాస్తు శాస్త్రంలో గోర్లు కత్తిరించేందుకు పాటించాల్సిన కొన్ని నియమాలున్నాయి

Image Source: Pinterest

ఏ రోజు గోర్లు తీయొచ్చు, ఏ రోజు తీయకూడదో స్పష్టంగా చెప్పారు

Image Source: Pinterest

శనివారం నాడు గోర్లు కత్తిరించకూడదు.. శని దోషం కలుగుతుంది.

Image Source: Adobe firefly

మంగళవారం గోర్లు కత్తిరించడం వల్ల మంగళ దోషం కలుగుతుంది.

Image Source: pinterest

గురువారం నాడు గోర్లు కత్తిరించుకుంటే జాతకంలో గురువు బలహీనపడవచ్చు.

Image Source: Firefly

గురువారం గోర్లు కట్ చేస్తే వ్యక్తి జీవితంలో సమస్యలను కలిగిస్తుంది.

Image Source: AI

చతుర్దశి , అమావాస్య తిథి రోజున కూడా గోర్లు కత్తిరించడం అశుభం.

Image Source: AI

సూర్యాస్తమయం తర్వాత గోర్లు కత్తిరించుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.

Image Source: AI