పెళ్లి ముహూర్తాలు

నవంబర్ 2025 నుంచి మార్చి 2026 వరకు

Published by: RAMA
Image Source: Abplive

జూలై నుంచి నవంబర్ మధ్య చాతుర్మాసం ఉండటం వలన వివాహం లేదా ఇతర శుభ కార్యాలు చేయరు.

Image Source: Abplive

దేవ ఉత్థాన ఏకాదశి నాడు తులసి వివాహం జరిగిన తర్వాత వివాహాలకు శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి.

Image Source: Abplive

హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం దేవ ఉత్థాన ఏకాదశి పండుగ నవంబర్ 01న వచ్చింది

Image Source: Abplive

నవంబర్ 2025 నుంచి మార్చి 2026 వరకు వివాహానికి శుభ ముహూర్తాలు ఎప్పుడెప్పుడూ ఉన్నాయో తెలుసా

Image Source: Abplive

నవంబర్ 2025 లో పెళ్లికి అత్యంత అనుకూలమైన ముహూర్తాలు నవంబర్ 18, 22, 23, 25 , 29 తేదీలలో ఉన్నాయి.

Image Source: Abplive

డిసెంబర్ నెల విషయానికి వస్తే, వివాహానికి అత్యంత శుభ ముహూర్తాలు 4, 11 , 12 డిసెంబర్లలో ఉన్నాయి.

Image Source: Abplive

జనవరి 2026 లో పెళ్లి చేసుకోవడానికి ఏ రోజూ మంచిది కాదు

Image Source: Abplive

ఫిబ్రవరి 2026 లో పెళ్లికి 4, 5, 6, 7, 10, 11, 12, 13, 19, 20, 21, 24, 25 , 26 తేదీలు శుభప్రదమైనవి.

Image Source: Abplive

మార్చి నెలలో పెళ్లి చేసుకోవడానికి 4,5,6,9,10,11,12 , 15 తేదీలు శుభంగా ఉన్నాయి.

Image Source: Abplive