కార్తీక మాసాన్ని దామోదర మాసం అని ఎందుకంటారు?

Published by: RAMA

కార్తీక మాసం అక్టోబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది

కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువుని.. కార్తీక దామోదరుడు అని పూజిస్తారు

ఈ నెలలో శ్రీ మహావిష్ణువు దామోదరుడి రూపంలో దర్శనమిస్తాడు

వెన్న దొంగిలించిన శ్రీ కృష్ణుడిని యశోద తాడుతో రోకలికి కట్టేస్తుంది

బాల్యవస్థలోని ఈ లీల తరువాత కృష్ణుడిని ‘దామోదరుడు’ అని పిలిచిందట యశోద

తాడుతో బంధించినవాడు కావడంతో దామోదరుడు అయ్యాడని చెబుతారు

కార్తీక మాసంలో దామోదర రూపాన్ని పూజిస్తే బంధనాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం