మీపై చేతబడి జరిగిందనిపిస్తోందా?

అయితే ఏం చేయాలి?

Published by: RAMA

ప్రాచీన కాలం నుంచి ప్రజలు చేతబడి ఉందని..

ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుందని నమ్ముతారు.

నల్ల మాయ , చెడు దృష్టి

ఇవి ఉన్నాయని చాలామంది ఇప్పటికీ నమ్ముతారు.

ఆధునిక కాలంలో

కొందరు దీన్ని మూఢనమ్మకం లేదా అంధవిశ్వాసం అని కూడా భావిస్తారు.

అకస్మాత్తుగా..

అవాంఛిత సంఘటనలు జరిగినప్పుడు ఎవరో చేతబడి చేశారనిపిస్తుంది.

భయం వెంటాడుతుంది

తంత్ర, మంత్ర, మాయాజాలం , చెడు దృష్టి వంటి పదాలు వింటేనే భయం వేస్తుంది

మీకు ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారనిపిస్తే

భయపడితే మరింత ప్రభావం మీపై ఉంటుంది

మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి

సానుకూల ఆలోచనలతో ఉండండి