హనుమంతుని హైట్ ఎంతో తెలుసా?

Published by: RAMA
Image Source: abp live

హనుమంతుని ఎత్తు గురించి వేదాలు, పురాణాలు, రామాయణం వంటివి మూల గ్రంథాలలో ఎటువంటి నిర్దిష్ట కొలతలు లేవు

Image Source: abp live

స్వామి కార్యంకోసం తన రూపాన్ని హనుమంతుడు ఎప్పటికప్పుడు మార్చుకోగలడు

Image Source: abp live

ఊహాత్మక ఆధార పొడవు 10-11 అడుగులుగా పరిగణిస్తారు.

Image Source: abp live

కొన్ని గ్రంథాలలో 11, 35 అడుగులని కూడా ఉంది

Image Source: abp live

అవసరం అయితే పర్వతాన్ని అధిగమించే ఎత్తులో కనిపిస్తాడు..అప్పుడే అణువంత మారిపోగలడు

Image Source: abp live

ఆంజనేయుడి పొడవు అనంతమైనది

Image Source: abp live

విరాట్ రూపం అయినా చిన్న రూపంలో అయినా మారే అష్టసిద్ధులు హనుమాన్ సొంతం

Image Source: abp live

హనుమంతుని గుర్తింపు అంటే ఎత్తుకాదు...రాముడిపై భక్తి, శక్తి, వీరత్వం

Image Source: abp live