విద్యార్థులు ఏ రుద్రాక్ష ధరించాలి?

Published by: RAMA

ఈ తరం పిల్లలపై చదువు ఒత్తిడి విపరీతంగా ఉంది

శివ పురాణం ప్రకారం రుద్రాక్ష చెడుశక్తి నుంచి రక్షిస్తుంది...ఆరోగ్యం, అవగాహనను అందిస్తుంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిల్లలకు రుద్రాక్షలు ధరింపజేయడం వల్ల వారికి చదువుపై ఆసక్తిపెరుగుతుంది..భారం అనిపించదు

విద్యార్థుల కోసం 4 ముఖి రుద్రాక్షం శుభప్రదంగా పరిగణిస్తారు..ఇది ధరిస్తే ఏకాగ్రత పెరుగుతుందట

చదువులో వెనుకబడిన విద్యార్థులు దీన్ని ధరిస్తే కొంత మార్పు వస్తుందని పండితులు చెబుతున్నారు

విద్యార్థుల విజయానికి 6 ముఖి రుద్రాక్ష కూడా ధరించవచ్చంటారు పండితులు

6 ముఖి రుద్రాక్ష వల్ల నేర్చుకునే, గుర్తుంచుకునే సామర్థ్యం పెరుగుతుంది.