దీపావళి తర్వాత ఆరో రోజు చఠ్ పూజ

ఈ ఏడాది మీరూ చేయండి...ఇదిగో పూజా విధానం!

Published by: RAMA

కార్తీక శుక్ల షష్ఠి రోజు

కార్తీకమాసం ప్రారంభమైన ఐదో రోజు వస్తుంది చఠ్ పూజ

ఈ ఏడాది అక్టోబర్ 25 నుంచి అక్టోబర్ 28 వరకు జరుగుతుంది

ఇది సూర్యభగవానుడికి, ఛాయాదేవికి అంకితంచేసిన పూజ

నాలుగు రోజుల వేడుక

ప్రధానంగా బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, నేపాల్‌లో ఘనంగా నిర్వహిస్తారు

అక్టోబర్ 25న నహాయ్ ఖాయ్ రోజు

గుమ్మడికాయ అన్నం తింటారు.

అక్టోబర్ 26న ఖర్నా రోజు.

ఆ రోజున పాయసం ప్రసాదంగా తయారు చేస్తారు.

అక్టోబర్ 27న సాయంత్రం అర్ఘ్యం

అక్టోబర్ 28న ఉషా అర్ఘ్య సమర్పిస్తారు

ఛఠ్ పూజ ముగింపు

అక్టోబర్ 28న ఉదయించే సూర్యునికి అర్ఘ్యంతో చఠ్ పూజ పూర్తవుతుంది