శనివారం అసలు పేరు వేరే ఉందని మీకు తెలుసా?

Published by: RAMA

హిందూ ధర్మం ప్రకారం శనివారం నాడు శనిదేవుడిని పూజిస్తారు

Published by: RAMA

శనివారానికి మరో పేరు ఉందని మీకు తెలుసా మరి

Published by: RAMA

శనివారాన్ని శనిచర్ అని కూడా అంటారు

Published by: RAMA

బృహస్పతి తర్వాత సౌరమండలంలో అతిపెద్ద గ్రహం శని

Published by: RAMA

శనివారాన్ని జపనీస్ భాషలో దోయోబి అంటారు..అంటే భూమిరోజు అని అర్థం

Published by: RAMA

రోమన్ క్యాలెండర్లో ఏడవ రోజును శని అనే పేరు పెట్టారు

Published by: RAMA

శనిదోషంతో బాధపడేవారు శనివారం ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు చేస్తారు

Published by: RAMA