స్వర్గానికి వెళ్లే మెట్లు ఎవరు నిర్మించారు?

Published by: RAMA
Image Source: social media/X

స్వర్గానికి వెళ్ళే మెట్ల గురించి మీరు వినే ఉంటారు

Image Source: social media/X

స్వర్గానికి వెళ్ళే మెట్లు ఎవరు నిర్మించారో మీకు తెలుసా?

Image Source: social media/X

రావణుడు స్వర్గానికి వెళ్ళడానికి మెట్లు నిర్మించాడని పురాణాల్లో ఉంది

Image Source: social media/X

రావణుడు స్వర్గానికి వెళ్ళడానికి మొత్తం 4 మెట్లు నిర్మించాడట

Image Source: social media/X

రావణుడు ఐదో మెట్టు నిర్మిస్తున్నప్పుడు ఆటంకం ఏర్పడి నిర్మాణం పూర్తికాలేదట

Image Source: social media/X

అందుకే రావణుడు అమరుడు కాలేకపోయాడని చెబుతారు

Image Source: social media/X

రావణుడు స్వర్గానికి వెళ్ళడానికి మొదటి మెట్టు హరిద్వార్‌లో నిర్మించాడు, దీనిని హర్ కీ పౌడి అని పిలుస్తారు.

Image Source: social media/X

రెండవ మెట్టు హిమాచల్ ప్రదేశ్ లో నిర్మించాడు

Image Source: social media/X

మూడవ మెట్టు చూడేశ్వర్ మహాదేవ్ దేవాలయంలో, నాల్గవ మెట్టు కిన్నర్ కైలాష్ లో నిర్మించాడని చెబుతారు

Image Source: social media/X