అన్వేషించండి

Chanakya Neeti Telugu: ఈ 3 లక్షణాలున్న మహిళ ఇంటా-బయటా గౌరవాన్ని పొందుతుంది

Chanakya Neeti Telugu: అప్పట్లో చాణక్యుడు చెప్పిన సూత్రాలు ఇప్పటి జనరేషన్ కి చాలా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా మహిళలు ఎలా ఉంటే గౌరవాన్ని పొందుతారో వివరిస్తూ చాణక్యుడు చెప్పిన విషయాలివే...

Chanakya Neeti Telugu: అసమాన ప్రతిభతో మౌర్య సామ్రాజ్య ఖ్యాతిని దేశం నలుమూలలా వ్యాపింపజేసిన ఘనత ఆచార్య చాణక్యుడిది. దౌత్యవేత్తగా, రాజనీతికోవిదుడిగా, ఆర్థికవేత్తగా మన్ననలందుకున్న కౌటిల్యుడు…జీవితానికి సంబంధించిన చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఆడవారి, మగవారికి సంబంధించి చాణక్యుడు చెప్పిన ప్రతి మాటా తరాలు గడిచినా నిలిచిపోయేలా ఉంటుంది. అయితే చాణక్యుడికి స్త్రీలంటే చాలా చిన్నచూపు ఉందంటారంతా. తన నీతిశాస్త్రంలో ప్రస్తావించిన కొన్ని విషయాలే అందుకు కారణం. కానీ స్త్రీ ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటే గౌరవాన్ని పొందుతుందో తన నీతీశాస్త్రంలో వివరించాడు 

ముఖ్యంగా స్త్రీలు నాయకులుగా ఎదగాలంటే ఎలా ఉండాలో కొన్ని విషయాలు చెప్పాడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ విషయాలను ఫాలో అయితే ఎదుటి వారిది ఎలాంటి మనస్తత్వం అయినా గుర్తించవచ్చంటారు. ముఖ్యంగా మహిళలకు ఉండే  మూడు లక్షణాలు ఆమెను ఉన్నతంగా నిలబెడతాయన్నాడు. అలాంటి లక్షణాలున్న భార్య దొరికితే ఆ పురుషులు అదృష్టవంతులే. అలాంటి వారితో జీవన పయనం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోతుంది

Also Read: ఇలాంటి పనులు చేస్తే మీరు ఎన్నిపూజలు చేసినా ప్రయోజనం ఉండదన్న చాణక్యుడు

వినయం-దయ
వినయం-దయ అనే రెండు లక్షణాలున్న స్త్రీకి సమాజంలో గౌరవం లభించడమే కాకుండా తన కుటుంబానికి సరైన దిశను ఇస్తుంది.
ఇలాంటి మహిళ కుటుంబంలో ఉన్న బంధాలన్నీ సవ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది. అదేవిధంగా పిల్లలకు మంచి విలువలు నేర్పించడం ద్వారా వారిని మెరుగైన దారిలో నడిపించి సమాజానికి మంచి పౌరులను అందిస్తుంది.

మతాన్ని అనుసరించడం
ఏదో ఒక మతాన్ని అనుసరించే స్త్రీ..మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని బాగా అర్థం చేసుకుంటుంది. అలాంటి స్త్రీ ధోరణి ఎప్పుడూ సానుకూలంగా ఉంటుంది. సానుకూల ధోరణి ఉన్న స్త్రీ ఎప్పుడూ తన విధుల నుంచి తప్పుకోదు. అందరి శ్రేయస్సు గురించి ఆలోచిస్తుంది. అలాంటి స్త్రీ కుటుంబం మాత్రమే కాకుండా అనేక తరాలను తన నడవడికతో ప్రభావితం చేస్తుంది.

Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది.. 

సంపద
చాణక్య నీతి ప్రకారం సంపదను నిజమైన స్నేహితుడిగా అభివర్ణించాడు చాణక్యుడు. సంపదను నిల్వ చేసే అలవాటున్న స్త్రీ, ఆమె మొత్తం కుటుంబానికి రక్షకురాలు అవుతుంది. సంపదను నిల్వచేసే అలవాటున్న ప్రతి స్త్రీ...సమయానికి ముందే  పరిస్థితులను అంచనా వేయగల సామర్థ్యం ఆమెకు ఉంటుంది. అలాంటి మహిళ భార్యగా దొరికితే ఎటువంటి వారైనా సంక్షోభ సమయాలను సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతారు.

ఈ లక్షణాలున్న స్త్రీ కేవలం కుటుంబానికే కాదు..సమాజానికి కూడా మంచి చేస్తుంది..మంచి నాయకురాలిగా ఎదుగుతుంది . ఒక వ్యక్తి భౌతిక సంపద ద్వారా పూర్తి ఉత్తముడు కాలేడని, కేవలం సంపద, హోదా అతని ఖ్యాతిని పెంచలేవంటాడు చాణక్యుడు. ఈ సంపద కన్నా, ఎన్ని చేతులు ఆ వ్యక్తిని ఆశీర్వదించాయి అన్న దాని మీదే ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం బయటపడుతుంది అని తన అర్ధశాస్త్రంలో చెప్పాడు. 

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget