అన్వేషించండి

జహంగీర్‌పీర్‌ దర్గాలో ఘనంగా గంధోత్సవం

జహంగీర్ పీర్ దర్గా గంధోత్సవం

1/6
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలప రిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులోని హజ్రత్‌ జహంగీర్‌పీర్‌ (జేపీ) దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

2/6
గురువారం గంధోత్సవ కార్యక్రమం అత్యంత  భక్తి శ్రద్ధలతో నిర్వ హించారు. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు అధికారులు ఫరూక్ ఆరిఫ్, స్థానిక తహశీల్దార్ తదితర స్థానిక గ్రామ స్థాయి అధికారులతో పాటు పలువురు గంధాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి దర్గాలో సమర్పించారు.

3/6
అంతకుముందు దర్గా ఆవరణలోని మజీద్‌లో  పలువురు ముస్లిం పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

4/6
ముజావర్లు వారికి ఆశీర్వచనాలు ఇచ్చి గంధంతోపాటు ప్రసాదాలు అందజేశారు.

5/6
ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి దర్గాను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

6/6
ఏసీపీ కుషాల్కర్‌ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు భూపాల్‌శ్రీధర్‌ తదితర సిబ్బంది దర్గా వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెలంగాణ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Praneeth Hanumanthu: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు
మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు
Dwakara Groups: తెలంగాణలో డ్వాక్రా సంఘాలకు గుడ్‌ న్యూస్ - ఆర్థికంగా నిలదొక్కునేందుకు సరికొత్త స్కీమ్స్
తెలంగాణలో డ్వాక్రా సంఘాలకు గుడ్‌ న్యూస్ - ఆర్థికంగా నిలదొక్కునేందుకు సరికొత్త స్కీమ్స్
Tollywood Actress Hema : అండగా ఉండాల్సింది పోయి ఎలా తొలగిస్తారు-
అండగా ఉండాల్సింది పోయి ఎలా తొలగిస్తారు- "మా"ను ప్రశ్నించిన హేమ- మంచు విష్ణు, చిరంజీవికి లేఖ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Praneeth Hanumanthu: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు
మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు
Dwakara Groups: తెలంగాణలో డ్వాక్రా సంఘాలకు గుడ్‌ న్యూస్ - ఆర్థికంగా నిలదొక్కునేందుకు సరికొత్త స్కీమ్స్
తెలంగాణలో డ్వాక్రా సంఘాలకు గుడ్‌ న్యూస్ - ఆర్థికంగా నిలదొక్కునేందుకు సరికొత్త స్కీమ్స్
Tollywood Actress Hema : అండగా ఉండాల్సింది పోయి ఎలా తొలగిస్తారు-
అండగా ఉండాల్సింది పోయి ఎలా తొలగిస్తారు- "మా"ను ప్రశ్నించిన హేమ- మంచు విష్ణు, చిరంజీవికి లేఖ
Budget 2024: ప్రావిడెంట్‌ ఫండ్‌ గురించి కొత్త బడ్జెట్‌లో కీలక ప్రకటన? నిర్మలమ్మ ఏం చెబుతారు?
ప్రావిడెంట్‌ ఫండ్‌ గురించి కొత్త బడ్జెట్‌లో కీలక ప్రకటన? నిర్మలమ్మ ఏం చెబుతారు?
Weather Update: ఏపీ, తెలంగాణలో 3 రోజులు వానలే వానలు-హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌
ఏపీ, తెలంగాణలో 3 రోజులు వానలే వానలు-హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌
This Week Releases: ఈవారం థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న చిత్రాలు - పాన్ ఇండియా మూవీకి పోటీగా చిన్న సినిమా
ఈవారం థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న చిత్రాలు - పాన్ ఇండియా మూవీకి పోటీగా చిన్న సినిమా
Mumbai Hit and Run Case: తప్పతాగి BMW కార్‌ నడిపిన శివసేన నేత కొడుకు, బైక్‌కి ఢీ - మహిళ మృతి
తప్పతాగి BMW కార్‌ నడిపిన శివసేన నేత కొడుకు, బైక్‌కి ఢీ - మహిళ మృతి
Embed widget