అన్వేషించండి
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
1/9

అంతకు ముందు సోనియా గాంధీతో కలిసి ప్రజలకు అభివాదం
2/9

వేదికపైకి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
3/9

వేదికపై గవర్నర్, అగ్రనేతలతో రేవంత్ రెడ్డి
4/9

ప్రమాణం పత్రం చదువుతున్న రేవంత్ రెడ్డి
5/9

దామోదర రాజనర్సింహతో కలిసి ప్రజలకు అభివాదం
6/9

ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం - తర్వాత దివ్యాంగురాలి నియామకపత్రంపై రెండో సంతకం
7/9

సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి
8/9

సీఎంగా రేవంత్ రెడ్డి
9/9

సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్
Published at : 07 Dec 2023 04:02 PM (IST)
View More
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















