అన్వేషించండి
KCR Bhuvanagiri Tour : భువనగిరిలో ఆసక్తికరమైన సన్నివేశం

భువనగిరి కలెక్టరేట్ ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్
1/14

నూతన కలెక్టరేట్ భవనాన్ని కాంగ్రెస్ లీడర్ కోమటిరెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
2/14

భువనగిరిలో సీఎం కేసీఆర్ టూర్ ఆధ్యంతం ఆసక్తిగా సాగింది.
3/14

భువనగిరిలో సీఎం కేసీఆర్ టూర్ ఆధ్యంతం ఆసక్తిగా సాగింది.
4/14

ప్రారంభించిన తర్వాత కలెక్టరేట్ పరిసరాలను పరిశీలిస్తున్న నేతలు
5/14

కలెక్టరేట్‌లో కూర్చొని మాట్లాడుకుంటున్న సీఎం కేసీఆర్ సహా నేతలు
6/14

పార్టీ కార్యాలయం ముందు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరిస్తున్న సీఎం కేసీఆర్
7/14

జిల్లా పార్టీ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరిస్తున్న కేసీఆర్
8/14

జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్
9/14

భువనగిరి పార్టీ లీడర్లను అభినందిస్తున్న సీఎం కేసీఆర్
10/14

భువనగిరి పార్టీ లీడర్లను అభినందిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి
11/14

జిల్లా పార్టీ అధ్యక్షుడిని కుర్చీలో కూర్చోబెడుతున్న సీఎం కేసీఆర్
12/14

రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ తల్లికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి
13/14

రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాయకుల అభివాదం
14/14

రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్
Published at : 12 Feb 2022 11:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion