అన్వేషించండి
బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే సీతక్క- జనగళానికి అవకాశం ఇవ్వాలంటూ ప్రజలకు సూచన
బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే సీతక్క- జనగళానికి అవకాశం ఇవ్వాలంటూ ప్రజలకు సూచన

బతుకుమ్మ ఆడుతున్న సీతక్క
1/9

మునుగోడు నియోజక వర్గం సర్వేలు గ్రామంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్ని ఎమ్మెల్యే సీతక్క
2/9

బీజేపీ, టిఆర్ఎస్ పేదలకు పన్నులు పెంచి పెద్దలకు దోచిపెడుతున్నారని కామెంట్
3/9

కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ.. ప్రజల కోసం అనేక పనులు చేసింది: సీతక్క
4/9

పేదల కడుపులు నింపేందుకు ఉపాధి హామీ చట్టం తెచ్చి వంద రోజుల పని కల్పించింది : సీతక్క
5/9

బడి తెచ్చిన, గుడి తెచ్చిన రోడ్డు వేసిన బస్ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది: సీతక్క
6/9

ప్రశ్నించే గొంతుకలు, ఆత్మ గౌరవంతో బతికే వాళ్ళు కావాలి: సీతక్క
7/9

ఇక్కడ కొంతమంది ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి పార్టీలు మారారు: సీతక్క
8/9

అధికార పార్టీలకు దాసోహం అయ్యారు.: సీతక్క
9/9

ప్రశ్నించే పార్టీ లో ఉంటే ఎంతో గౌరవం ఉంది: సీతక్క
Published at : 27 Sep 2022 11:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
అమరావతి
సినిమా
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion