అన్వేషించండి
KCR Bus Yatra Photos: కేసీఆర్ బస్సు యాత్ర హైలైట్స్ ఇవే, మధ్యలో రోడ్డుకు అడ్డంగా రైతులు
KCR News: తెలంగాణలో త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటడం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర మొదలుపెట్టారు. 17 రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది.
కేసీఆర్ బస్సు యాత్ర
1/9

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు
2/9

మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ముగియనున్న కేసీఆర్ బస్సు యాత్ర
3/9

నేటి నుంచి 17 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర
4/9

కేసీఆర్ కు పార్టీ మహిళా కార్యకర్తలు వీర తిలకం దిద్దారు
5/9

కేసీఆర్ బస్సును ఆపి తమ గోడు వినిపించిన నల్గొండ మండలం ఆర్జాలబాయి రైతన్నలు
6/9

ఐకేపీ సెంటర్ కాంచి గన్నీ బ్యాగుల ప్రదర్శన చేసిన రైతులు
7/9

ఇరవై రోజుల నుంచి కల్లాల్లో వడ్లు పోసుకొని కూర్చున్నామని ధాన్యం కొంటలేరని ఆవేదన..
8/9

కరెంటు లేదని రైతు బతుకు అంతా ఆగమైందని కేసీఆర్ కు ఫిర్యాదు..
9/9

పోరాడి సాధించుకుందాం నీళ్లు, కరెంటు మళ్లా తెచ్చుకుందాం పోరాటానికి సిద్ధంగా ఉండండని పిలుపిచ్చిన కేసీఆర్
Published at : 24 Apr 2024 05:46 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















