అన్వేషించండి

KCR Delhi Tour: ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రితో సీఎం కేసీఆర్ భేటీ.. జల వివాదాలు, గెజిట్ వాయిదాపై చర్చ

తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షకావత్‌

1/5
తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో తొలిరోజు పాల్గొన్న కేసీఆర్.. అనంతరం బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు.

2/5
శుక్రవారం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్‌తో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల అంశంపై దాదాపు 40 నిమిషాల పాటు కేంద్ర మంత్రితో కేసీఆర్ చర్చించారు.

3/5
కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. 5 అంశాలపై కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.

4/5
ఉమ్మడి ప్రాజెక్టులనే బోర్డుల పరిధిలో ఉంచాలని కేంద్ర మంత్రికి కేసీఆర్ విన్నవించారు. జల వివాదాలు, గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశాలపై చర్చించారు. గెజిట్ వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిని మరోసారి కోరారు.

5/5
మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 26న ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్వహించే నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో కేసీఆర్ సమావేశం కానున్నారు.

తెలంగాణ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Embed widget