అన్వేషించండి
Prof Jayashankar Birth Anniversary: ప్రొఫెసర్ జయశంకర్‌కు తెలంగాణ మంత్రుల ఘన నివాళులు
Prof_Jayashankar
1/8

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు (ఆగస్టు 6న) శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు జయశంకర్ సార్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.
2/8

ముస్తాబాద్ సర్కిల్‌లోని జయశంకర్ సార్ విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూల మాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధన కోసం జయశంకర్ సార్ చేసిన పోరాటం, త్యాగాలను ఆయన స్మరించుకున్నారు.
Published at : 06 Aug 2021 01:31 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















