అన్వేషించండి
In Pics: భారీ వర్షాలతో స్తంభించిన జీవనం! వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్న రెస్క్యూ సిబ్బంది
Telangana Rains: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. చాలా చోట్లు ప్రజలు వరదల్లో చిక్కుకోగా.. రెస్క్యూ సిబ్బంది వారిని కాపాడుతున్నారు.
వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్న రెస్క్యూ సిబ్బంది
1/7

వరదల్లో చిక్కుకుపోయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం
2/7

రెస్క్యూ సిబ్బందితో పాటు రంగంలోకి దిగిన పోలీసులు
3/7

గ్రామస్థులను క్షేమంగా బయటకు తీసుకు వస్తున్న రక్షకభటులు
4/7

రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. తక్షణ సహాయక చర్యలు
5/7

గ్రామస్థులందరినీ పునరావాస కేంద్రాలకు చేరుస్తున్న సిబ్బంది
6/7

పడవలను తీసుకొని వరదల్లో మునిగిపోయిన గ్రామంలోకి వెళ్తున్న సిబ్బంది
7/7

తల్లితో పాటు చిన్నారిని కూడా క్షేమంగా పునరావాస కేంద్రానికి చేర్చిన ఎన్డీఆర్ఎఫ్ బృసిబ్బంది
Published at : 27 Jul 2023 04:04 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















