అన్వేషించండి
Revanth Reddy Davos Tour Photos: దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం ఫొటోలు ట్రెండింగ్
Telangana CM Revanth Reddy at Davos: రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా తొలి విదేశీ పర్యటనకు వెళ్లారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన రేవంత్ రెడ్డి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
1/6

జనవరి 15 నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 54వ వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో తెలంగాణకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
2/6

దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సోమవారం సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం వివరాలను WEF చీఫ్ కు రేవంత్ రెడ్డి వివరించారు.
Published at : 15 Jan 2024 11:57 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















