అన్వేషించండి
KCR Uddav Thackery Meeting: బీజేపీ ముక్త్ భారత్ ! మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/20/acb0d5228a1a2b398bfcec2510e10c7b_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీ
1/7
![మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే( Maharastra CM Uddav Thackery)తో సీఎం కేసీఆర్(CM Kcr) భేటీ ముగిసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/20/c539b3ab7b095076dfe40dd32344c75bb332c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే( Maharastra CM Uddav Thackery)తో సీఎం కేసీఆర్(CM Kcr) భేటీ ముగిసింది.
2/7
![ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసమైన ముంబయిలోని 'వర్ష'కు సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/20/2bd167423274c2fae404534e573618f86a22a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసమైన ముంబయిలోని 'వర్ష'కు సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది.
3/7
![ఈ సమావేశంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) కూడా పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/20/86e42f2cf1634227e4f0ec061b5369fc93907.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సమావేశంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) కూడా పాల్గొన్నారు.
4/7
![ఉద్ధవ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్... భవిష్యత్ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/20/3386bc51578ae679c88a143a99b03b7e8d6da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఉద్ధవ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్... భవిష్యత్ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించారు.
5/7
![పీపుల్స్ ఫ్రంట్ కు మద్దతు కూడగట్టేందుకు సీఎం కేసీఆర్ ఈ పర్యటన చేస్తున్నారు. ఈ సమావేశం అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కలవనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/20/1e040bec7c02b9a1de2571fa8af0588a91c52.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పీపుల్స్ ఫ్రంట్ కు మద్దతు కూడగట్టేందుకు సీఎం కేసీఆర్ ఈ పర్యటన చేస్తున్నారు. ఈ సమావేశం అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కలవనున్నారు.
6/7
![దిల్లీ కోట బద్దలు కొడతామని స్పష్టం చేసిన సీఎం ఆ దిశగా చకచకగా పావులు కదుపుతున్నారు. బీజేపీ ముక్త్ భారత్ అనే నినాదంతో బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/20/c4709d32b841db5a0c9c90f34e658afb6e61d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దిల్లీ కోట బద్దలు కొడతామని స్పష్టం చేసిన సీఎం ఆ దిశగా చకచకగా పావులు కదుపుతున్నారు. బీజేపీ ముక్త్ భారత్ అనే నినాదంతో బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు.
7/7
![మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీలో జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల హక్కుల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యంపై చర్చించారు. సీఎం కేసీఆర్‌తో కలిసి నడుస్తామని ఇప్పటికే పలువురు నేతలు ముందుకు వచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/20/80ec6cfccc09a9af586172a7bde984bbd9c03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీలో జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల హక్కుల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యంపై చర్చించారు. సీఎం కేసీఆర్‌తో కలిసి నడుస్తామని ఇప్పటికే పలువురు నేతలు ముందుకు వచ్చారు.
Published at : 20 Feb 2022 04:42 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion