అన్వేషించండి
Batukamma Celebratons: మంత్రి హరీష్ బోటు షికారు.. బతుకమ్మ ఆడిన ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఫొటోలివే..
మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న మంత్రి ఎర్రబెల్లి
1/6

తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లాలో పలుచోట్ల బతుకమ్మ ఉత్సావాల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి సరదాగా కోలాటం, బతుకమ్మ ఆడారు.
2/6

వరంగల్ ఉర్సు గుట్ట రంగలీలా మైదానంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న మంత్రి ఎర్రబెల్లి
Published at : 15 Oct 2021 12:05 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















