అన్వేషించండి
KCR In Halia: హాలియాలో కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ, హెలికాప్టర్‌లో అలా.. డప్పుదరువులు.. రోడ్లన్నీ గులాబీమయం
హాలియాలో కేసీఆర్‌కు గ్రాండ్ ఎంట్రీ
1/9

సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలోని హాలియా పర్యటన ముగిసింది. హాలియాలో ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించి మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు.
2/9

వ్యవసాయ మార్కెట్‌లో నాగార్జున సాగర్ నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఈ సమావేశంలో సాగర్ నియోజకవర్గ సమస్యలు, సాగర్ ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించారు.
Published at : 03 Aug 2021 06:24 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















