అన్వేషించండి

In Pics: సీఎం రేవంత్ రెడ్డి రాఖీ సెలబ్రేషన్స్, సీతక్కతో రాఖీపై ప్రత్యేకంగా పోస్ట్

Revanth Reddy Raksha Bandhan: మంత్రి సీతక్క రాఖీ కట్టడంపై రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా స్పందించారు. తమ అనుబంధం వెన్నెలంత చల్లనిదాని అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.

రేవంత్ రెడ్డి రాఖీ వేడుకలు

1/11
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.

2/11
ముఖ్యమంత్రికి కాంగ్రెస్ మహాళా నేతలు సహా బ్రహ్మకుమారీలు రాఖీ కట్టారు.

3/11
‘‘సోదరి సీతక్కతో నా అనుబంధం.. రాఖీ పౌర్ణమి నాటి వెన్నెలంత చల్లనిది. ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సీతక్కతో పాటు రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి ఆనందాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

4/11
మంత్రి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి, రాగమయి, కార్పొరేషన్ చైర్ పర్సన్లు బండ్రు శోభారాణి, నేరెళ్ల శారద, కాల్వ సుజాత వంటి కాంగ్రెస్ మహిళా నేతలు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు.

5/11
వీరితోపాటు బ్రహ్మకుమారీలు కూడా పలువురు ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు.

6/11
‘‘అనుబంధాలకు ప్రతీక రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారికి సోదరీమణులైన మహిళా నాయకులు, ప్రజా ప్రతినిధులు రాఖీ కట్టారు.

7/11
మంత్రి ధనసరి అనసూయ సీతక్క  గారు, ఎంపీ కావ్య గారు, ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి గారు, రాగమయి గారు, కార్పొరేషన్ చైర్ పర్సన్లు బండ్రు శోభారాణి గారు, నేరెళ్ల శారద గారు, కాల్వ సుజాత గార్లతో పాటు బ్రహ్మకుమారీలు ముఖ్యమంత్రి గారికి రాఖీ కట్టారు.

8/11
వారందరికీ ముఖ్యమంత్రి గారు పేరుపేరునా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

9/11
రాఖీ సందర్భంగా మంత్రి సీతక్క రేవంత్ రెడ్డి మనవడిని కాసేపు ఆడించారు.

10/11
బ్రహ్మకుమారీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

11/11
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ కూడా రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు.

హైదరాబాద్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Chandrababu :  చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ?  కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ? కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Koushik reddy vs Bandru Shobharani | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ | ABP DesamPrakasam barrage boats Cutting | ప్రకాశం బ్యారేజ్ లో పడవలు తొలగిస్తున్న నిపుణుల బృందం | ABP DesamChiranjeevi Fan Eswar Royal Interview | ఒక అభిమానిని చిరంజీవి ఇంటికి ఎందుకు పిలిచారంటే.! | ABP DesamAdilabad 52Ft Ganesh Idol | ఆదిలాబాద్ లో కొలువు తీరిన 52అడుగుల మహాగణపతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Chandrababu :  చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ?  కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ? కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Rohit Sharma: ముంబైలో ముగిసిన రోహిత్‌ శకం లక్నో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌!
ముంబైలో ముగిసిన రోహిత్‌ శకం లక్నో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌!
Devara Censor Report: దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
Brahmamudi Kavya: బిగ్ బాస్ మణికంఠకు బ్రహ్మముడి కావ్య సారీ... ట్రోల్ అయ్యాక తీరిగ్గా క్షమాపణలా?
బిగ్ బాస్ మణికంఠకు బ్రహ్మముడి కావ్య సారీ... ట్రోల్ అయ్యాక తీరిగ్గా క్షమాపణలా?
AP Floods Donation: వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
Embed widget