అన్వేషించండి
In Pics : హైదరాబాద్ లో భారీ వర్షం, నగరవాసులకు తప్పని తిప్పలు
Hyderabad Rains : హైదరాబాద్ లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
![Hyderabad Rains : హైదరాబాద్ లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/0bd6a85151bc95aeb0518b4fc10a9ea91658504296_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్ లో భారీ వర్షం
1/11
![హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/37bf6d37863597c5193d93b5569c5bc5bd2a6.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
2/11
![హైదరాబాద్ లో భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/14c65cda316e25933b30c28c6475c6906663d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్ లో భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి
3/11
![రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/fa99450d3cf0bd4b8e2f6037f2473035ae60c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు
4/11
![నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/34b7c993ec323f767c8b957987855a617b5cf.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యాయి.
5/11
![పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులు ఇంటికి చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/4528364653bef6d3d5cc9439ef2e702e2885e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులు ఇంటికి చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు
6/11
![నగరంలోని రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/436a6b083934e1aa60c99dd4b52b0a960fe89.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నగరంలోని రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు
7/11
![హైదరాబాద్ లో భారీ వర్షం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/5dd8ea88ca692a349fc0cb53bda4d1760771a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్ లో భారీ వర్షం
8/11
![నగరంలోని పలు కాలనీల్లో నీరు చేరింది. డ్రైయిన్లు పొంగి ఆ నీరు కాలనీల్లోకి వచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/c3a283af6b283630f6caa258433c44c9facb1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నగరంలోని పలు కాలనీల్లో నీరు చేరింది. డ్రైయిన్లు పొంగి ఆ నీరు కాలనీల్లోకి వచ్చింది.
9/11
![వర్షం కారణంగా నగరంలోని పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. వాటిని డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/2c077e791554a141801b95c7d650e69e94a77.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వర్షం కారణంగా నగరంలోని పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. వాటిని డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగించారు.
10/11
![రోడ్లపై మోకాలి లోతులో నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/8a7aa64168c899bbd1aaae4016aef20b78c96.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రోడ్లపై మోకాలి లోతులో నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
11/11
![విరిగిపడిన చెట్లను తొలగిస్తున్న డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/44a3790e86284153f40bdf152db9f1c030d58.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
విరిగిపడిన చెట్లను తొలగిస్తున్న డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బంది
Published at : 22 Jul 2022 09:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion