రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు హైదరాబాద్ ముచ్చింతల్‌లోని సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. రాష్ట్రపతి దంపతులకు చినజీయర్ స్వామి స్వాగతం పలికారు.
రామానాజాచార్యుల 120 ఏళ్ల జీవితానికి గుర్తుగా 120 కిలోల బంగారంతో భద్రవేదిలోని మొదటి అంతస్తులోని రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లోకార్పణం చేశారు.
రామానుజాచార్యులు విశిష్ట అద్వైత సిద్ధాంతాలు బోధించారని, ఆయన సామాజిక అసమానతలు రూపుమాపారని రాష్ట్రపతి అన్నారు.
సమతాస్ఫూర్తి కేంద్రంలో శిలాఫలకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు.
హైదరాబాద్ ముచ్చింతల్ లోని సమతాస్ఫూర్తి కేంద్రాన్ని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం సందర్శించారు. ఆశ్రమంలోని 108 దివ్యక్షేత్రాలకు దర్శించుకున్నారు.
ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. శ్రీరామనగరం అద్వైత, సమతా క్షేత్రంగా పేరుగాంచుతుందన్నారు.
రామానుజాచార్యులు విశిష్ట అద్వైత సిద్ధాంతాలు బోధించారని, ఆయన సామాజిక అసమానతలు రూపుమాపారని రాష్ట్రపతి అన్నారు.
సమతాస్ఫూర్తి కేంద్రం విశేషాలను చినజీయర్ స్వామి రాష్ట్రపతి దంపతులకు వివరించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మైహోమ్ జూపల్లి రామేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Raksha Bandhan 2022 : ట్రాఫిక్ కానిస్టేబుల్ కు రాఖీ కట్టిన కేంద్రమంత్రి సతీమణి
In Pics: దేశంలోనే తొలి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రత్యేకతలు చూసేయండి - ఫోటోలు
టీఆర్ఎస్కు భయపడొద్దు, బీజేపీతో కలిసి పని చేయండి- తెలంగాణ ప్రజలకు బండి సంజయ్ పిలుపు
In Pics: భద్రాచలంలో చంద్రబాబు పర్యటన, గత స్మృతులను గుర్తుకు తెచ్చుకున్న టీడీపీ అధినేత
KTR Pics: వర్క్ ఫ్రం హోంలోనే మంత్రి కేటీఆర్, ‘రామారావు ఆన్ డ్యూటీ’ - మరిన్ని ఫోటోలు ట్వీట్, వైరల్
Har Ghar Tiranga: జాతీయ జెండా పాడైతే ఎలా డిస్పోస్ చేయాలో తెలుసా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Krishna Road Accident: కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురికి తీవ్ర గాయాలు - పెళ్లికొడుకు పరిస్థితి విషమం
Independence Day 2022: ఆగస్టు 15, జనవరి 26న జెండా ఆవిష్కరణలో ఇంత తేడా ఉందా!
Independence Day 2022: ఈసారి ఎర్రకోటలోని స్వాతంత్య్ర వేడుకలకు ఓ స్పెషాల్టీ ఉంది, అదేంటో తెలుసా?