అన్వేషించండి
In Pics: ఎల్బీ నగర్ అండర్ పాస్ ప్రారంభం, డ్రోన్ ఫోటోలు ఇవిగో - చూసేయండి
ఎల్బీ నగర్
1/8

ఎల్బీ నగర్ కూడలిలో ఇన్నర్ రింగ్ రోడ్డుగా పిలిచే ప్రధాన రహదారిపై జీహెచ్‌ఎంసీ నిర్మించిన అండర్‌పాస్, బైరామల్ గూడలో ఫ్లై ఓవర్‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
2/8

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్‌ఆర్‌డీపీ) కింద రూ.40 కోట్ల ఖర్చుతో ఎల్బీ నగర్ అండర్ పాస్, రూ.29 కోట్లతో బైరామల్‌గూడ ఫ్లై ఓవర్‌లను నిర్మించారు.
Published at : 16 Mar 2022 03:11 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















