అన్వేషించండి
తెలంగాణ వ్యాప్త నిమజ్జనంపై హైదరాబాద్ నుంచే మానిటరింగ్
తెలంగాణ వ్యాప్త నిమజ్జనంపై హైదరాబాద్ నుంచే మానిటరింగ్ చేశారు.
నిమజ్జనానికి వెళ్తున్న ఖైరతాబాద్ వినాయకుడు
1/7

తెలంగాణలో జరుగుతున్న వినాయక నిజ్జనాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
2/7

పోలీసులు అడిగి వివరాలు తెలుసుకుంటున్న డీజీపీ
3/7

హైదరాబాద్ నలువైపుల జరిగే నిమజ్జనంపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు
4/7

ఎక్కడా ఎలాంటి ఉద్రిక్తత లేకుండా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న నిమజ్జన ప్రక్రియ
5/7

ప్రధానమైన విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి.. ఎక్కడకు వచ్చాయని సోషల్ మీడియాలో పెట్టిన పోలీసులు
6/7

సోషల్ మీడియా యూజ్ చేసుకొని తమ టీంలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిన పోలీసు ఉన్నతాధికారులు
7/7

పాతబస్తీపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు
Published at : 09 Sep 2022 06:47 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















