అన్వేషించండి

In Pics: కేటీఆర్ చేతినిండా రాఖీలే, ఈసారి ఎవరు కట్టారో తెలుసా?

Telugu News: 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ తన వ్యక్తిగత హోదాలో, మంత్రిగా వేలాదిమందికి అనేక సందర్భాలలో తనకు తోచిన స్థాయిలో సహాయ, సహకారం అందించిన సంగతి తెలిసిందే. వారంతా ఇప్పుడు కేటీఆర్‌కు రాఖీ కట్టారు.

కేటీఆర్ ఇంట్లో రక్షా బంధన్ వేడుకలు

1/6
విద్య, వైద్యం అవసరాల కోసం కేటీఆర్ అనేక మందిని ఆదుకున్నారు. అందులో కొంతమంది ఈరోజు రాఖీ పండుగను పురస్కరించుకొని ప్రత్యేకంగా బంజారా హిల్స్ లోని నంది నగర్ లో కేటీఆర్ ఇంటికి వచ్చి మరీ రాఖీ కట్టి తమ ప్రేమను చాటుకున్నారు.

2/6
జగిత్యాలకు చెందిన అనాథ విద్యార్థిని రుద్రరచన చదువులో రాణించి ఇంజనీరింగ్ సీటు సాధించింది. అయితే ఆమె ఫీజులతో పాటు ఇతర అవసరాల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న కేటీఆర్ తన వ్యక్తిగత హోదాలో ఆమె విద్యకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించారు. ప్రస్తుతం రుద్రరచన తన చదువు పూర్తి చేసుకుని కాగ్నిజెంట్ కంపెనీలో ఉద్యోగాన్ని చేస్తుంది.

3/6
కేటీఆర్ చేసిన సహాయానికి కృతజ్ఞతగా గత ఏడాది ఆమె తన మూడు నెలల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అనాధ విద్యార్థులను ఆదుకోవడం కోసం విరాళం ఇచ్చింది. ఈసారి కూడా రుద్ర రచన కేటీఆర్ ని కలిసి రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంది.

4/6
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ కి చెందిన ఐదు సంవత్సరాల జోహాన్ ఖాన్ పుట్టుకతోనే వినికిడి సమస్యతో బాధపడుతున్న విషయం సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కేటీఆర్ ఆయనకి వినికిడి చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందించారు.

5/6
ఐదు సంవత్సరాలుగా అనేక రకాలుగా ఇబ్బంది పడిన జోహాన్ ప్రస్తుతం అందరి పిల్లలు లాగానే వినడంతో పాటు మాట్లాడడం చేస్తున్నారు. తన కొడుకుకు భవిష్యత్తును అందించిన జోహాన్ ఖాన్ కుటుంబం కేటీఆర్ ని తమ ఇంటికి ఆహ్వానించి గతంలో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు జోహాన్ ఖాన్ తల్లి కేటీఆర్ నివాసానికి వచ్చి రాఖీ కట్టి తన ప్రేమను చాటుకున్నారు

6/6
హైదరాబాద్ నగరానికి చెందిన ఐదు సంవత్సరాల కృతిక అనే బాలిక వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడితే కేటీఆర్ ఆమె ఆపరేషన్లకు అవసరమైన సహాయాన్ని అందించారు. చిన్నారి కృతిక ఈరోజు కేటీఆర్ ఇంటికి వచ్చి రాఖీ కట్టి ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ అందించిన సహాయానికి కృతిక కుటుంబం కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేసింది

హైదరాబాద్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Chandrababu :  చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ?  కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ? కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
Akhanda 2: బాలకృష్ణ ‘అఖండ 2’లో చైనీస్ విలన్? వైరల్ పోస్ట్ చూశారా?
బాలకృష్ణ ‘అఖండ 2’లో చైనీస్ విలన్? వైరల్ పోస్ట్ చూశారా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Koushik reddy vs Bandru Shobharani | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ | ABP DesamPrakasam barrage boats Cutting | ప్రకాశం బ్యారేజ్ లో పడవలు తొలగిస్తున్న నిపుణుల బృందం | ABP DesamChiranjeevi Fan Eswar Royal Interview | ఒక అభిమానిని చిరంజీవి ఇంటికి ఎందుకు పిలిచారంటే.! | ABP DesamAdilabad 52Ft Ganesh Idol | ఆదిలాబాద్ లో కొలువు తీరిన 52అడుగుల మహాగణపతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Chandrababu :  చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ?  కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ? కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
Akhanda 2: బాలకృష్ణ ‘అఖండ 2’లో చైనీస్ విలన్? వైరల్ పోస్ట్ చూశారా?
బాలకృష్ణ ‘అఖండ 2’లో చైనీస్ విలన్? వైరల్ పోస్ట్ చూశారా?
Ravi Basrurs: ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Rohit Sharma: ముంబైలో ముగిసిన రోహిత్‌ శకం లక్నో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌!
ముంబైలో ముగిసిన రోహిత్‌ శకం లక్నో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌!
Devara Censor Report: దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
Embed widget