అన్వేషించండి
KTR: ఫార్ములా ఈ -కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్- బొట్టుపెట్టి దీవించి పంపిన బీఆర్‌ఎస్ నేతలు
KTR: ఫార్ములా ఈ -కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు ఆయనకు బీఆర్‌ఎస్ నేతలు బొట్టుపెట్టి దీవించి పంపంచారు.
ఫార్ములా ఈ -కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్- బొట్టుపెట్టి దీవించి పంపిన బీఆర్‌ఎస్ నేతలు
1/6

ఫార్ములా ఈ -కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
2/6

విచారణకు వెళ్లే ముందు కేటీఆర్‌తో బీఆర్‌ఎస్ నేతలు సమావేశమయ్యారు. ఆయన్ని బొట్టుపెట్టి దీవించి విచారణకు పంపించారు.
Published at : 16 Jun 2025 11:50 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















