అన్వేషించండి
Secunderabad Railway Station న్యూ డిజైన్ చూశారా - ప్రధాని మోదీ షేర్ చేసిన ఫొటోలు ఇవీ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకోనుంది. ప్రధాని మోదీ షేర్ చేసిన ఫొటోలు చూస్తే వావ్ అనకుండా ఉండలేరు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీ డిజైన్
1/7

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు తెలంగాణ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడవనున్న వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించబోతున్నారు.
2/7

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ.
3/7

దేశంలోని అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా సౌకర్యాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో సికింద్రాబాద్ స్టేషన్ ఒకటి.
4/7

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను రీడిజైన్ చేయనున్నారు
5/7

అందుకోసం కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ స్టేషన్ రూపు రేఖలు మార్చేందుకు అంచనా వ్యవయం రూ.719 కోట్లుగా నిర్ణయించింది.
6/7

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్యాసింజర్స్ విశ్రాంతి కోసం అత్యంత విలాసవంతమైన లాంజ్‌లు, రైళ్ల రాకపోకలను కచ్చితంగా తెలిపే సమాచార వ్యవస్థను కల్పించే పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
7/7

తెలంగాణ పర్యటనకు రానున్న ముందు రోజు ప్రధాని మోదీ తన సోషల్ మీడియా అకౌంట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ న్యూ డిజైన్ ఫొటోలను షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
Published at : 07 Apr 2023 10:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion