అన్వేషించండి
Hyderabad Ganesh Immersion: వైభవంగా ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర- సాగనంపుతున్న వేల మంది భక్తులు
Hyderabad Ganesh Immersion: భాగ్యనగరంలోని గణనాథులు నిమజ్జనానికి తరలివెళ్తుండగా.. సాగనంపేందుకు వేలాది మంది భక్తులు వస్తున్నారు. కన్నులపండువగా సాగుతున్న ఈ శోభాయాత్ర చూసేందుకు రెండూ కళ్లు సరిపోవు.

నిమజ్జనానికి తరలివెళ్తున్న గణనాథులు, సాగనంపేందుకు వస్తున్న వేలాది మంది భక్తులు
1/8

హైదరాబాద్‌లో కోలాహలంగా సాగుతున్న గణేష్ నిమజ్జన ఉత్సవాలు
2/8

గంగమ్మ ఒడికి చేరేందుకు వెళ్తున్న ఖైరతాబాద్ వినాయకుడు
3/8

స్వామివారిని సాగనంపేందుకు తరలివచ్చిన వేలాది మంది భక్తులు
4/8

వేలాది మంది భక్తుల నడుమ సందడిగా సాగుతున్న గణనాథుడి శోభాయాత్ర
5/8

రాష్ట్ర సచివాలయం ముందు నుంచి సంబురంగా తరలివెళ్తున్న వినాయకుడు
6/8

9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న బాలాపూర్ వినాయకుడు
7/8

నిమజ్జనానికి తరలివస్తున్న బాలాపూర్ గణేషుడు
8/8

27 లక్షలకు బాలాపూర్ లడ్డును దక్కించుకున్న దయానంద్ రెడ్డి
Published at : 28 Sep 2023 11:34 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion