అన్వేషించండి

Statue Of Equality: రామానుజాచార్య కూడా విప్లవకారుడే, తిరుగుబాటు భావనలతోనే అనేక చెడు పద్ధతులు అంతం చేశారన్న అమిత్‌షా

సమతామూర్తికి నమస్కరిస్తున్న హోంమంత్రి అమిత్‌షా

1/14
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లోని సమతా మూర్తి రామానుజాచార్యకు నివాళులు అర్పించి, సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో ప్రసంగించారు

2/14
మత విశ్వాసాలకు అతీతంగా అందరు ఒక్కసారైనా రామానుజాచార్యను దర్శించుకోవాలన్నారు అమిత్‌షా.

3/14
రామానుజాచార్యుల జీవితానికి భావాంజలి, స్మరణాంజలి, కార్యాంజలి కంటే గొప్ప నివాళి మరొకటి ఉండదన్నారు అమిత్‌షా.

4/14
రామానుజాచార్యుల విగ్రహాన్ని చూస్తే మనసుకు ప్రశాంతత, ఆనందం కలుగుతుందన్నారు అమిత్‌షా.

5/14
ఈ సమతా విగ్రహం రామానుజాచార్యుల సమానత్వం, సనాతన ధర్మ సందేశాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేస్తూనే ఉంటుందని అమిత్‌షా అభిప్రాయపడ్డారు.

6/14
పవిత్ర ప్రదేశంలో వేదపఠనానికి కూడా ఏర్పాట్లు చేశారని.. విద్యార్థులు 9 వేదాలు అభ్యసించిన తర్వాత బయటకు వస్తారని.. వారు దేశంలో నలువైపులా వేదాల జ్ఞానం, సనాతన ధర్మ సువాసన, కాంతులను వెదజల్లుతారని అమిత్‌షా తెలిపారు

7/14
భారతదేశ చరిత్ర పరిశీలిస్తే ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి, సనాతన ధర్మం కాల పోరాటాన్ని తట్టుకుని ఉనికి కాపాడుకుంటూ ముందుకు సాగుతోందన్నారు అమిత్‌షా.

8/14
సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పడానికి, ధ్వైత-అధ్వైతం, ఆ తరువాత విశిష్టాధ్వైతంతోపాటు, చాలా మంది ఆచార్యులు సంక్లిష్ట జ్ఞానాన్ని సులభంగా ఉపయోగించుకునేలా చేయడంలో కృషి చేశారని... అందులో అతిపెద్ద పాత్ర రామానుజాచార్యులది అన్నారు హోంమంత్రి.

9/14
రామానుజాచార్య మధ్యేమార్గాన్ని వివరిస్తూ విశిష్ట అధ్వైత భావనతో భారతీయ సమాజంలో ఐక్యతను తీసుకురావడానికి విప్లవాత్మకమైన కృషి చేశారని కితాబు ఇచ్చారు అమిత్‌షా.

10/14
రామానుజాచార్య మధ్యేమార్గాన్ని వివరిస్తూ విశిష్ట అధ్వైత భావనతో భారతీయ సమాజంలో ఐక్యతను తీసుకురావడానికి విప్లవాత్మకమైన కృషి చేశారని కితాబు ఇచ్చారు అమిత్‌షా.   వెయ్యేళ్ల క్రితం కుల వివక్షను అంతం చేయడానికి విప్లవాత్మక కృషిని రామానుజాచార్య చేశారని గుర్తు చేశారు అమిత్‌షా. సామర్థ్యాన్ని బట్టి పని విభజన, పూజా హక్కులు, ఆలయ నిర్వహణను 20 భాగాలుగా విభజించారని పేర్కొన్నారు. అన్నిటికంటే భాషా సమానత్వం, మోక్షానికి బదులుగా వర్గ-నిర్దిష్ట హక్కును కూడా ఇచ్చారు తెలిపారు.

11/14
రామానుజాచార్య కూడా మహిళా సాధికారత కోసం కృషి చేశారని వివరించారు అమిత్‌షా. ఓ దళిత మహిళతో వాగ్వాదానికి దిగిన తర్వాత, నువ్వు నాకంటే ఎక్కువ జ్ఞానివని, ఆ తర్వాత ఆమె విగ్రహాన్ని ఆలయంలో నిర్మించి, సనాతన ధర్మాన్ని అనుసరించే వారికి సమానత్వం అనే సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు.

12/14
ఆక్రమణదారులు భారతదేశంలోని దేవాలయాలపై దాడి చేసినప్పుడు, రామానుజాచార్య సనాతన ధర్మానికి ఇంటిలో దేవుడిని పూజించే సంప్రదాయాన్ని ప్రారంభించారన్నారు. దాని కారణంగా సనాతన ధర్మం నేడు మనుగడలో ఉందని అభిప్రాయపడ్డారు అమిత్‌షా.

13/14
చాలా నిరాడంబరుడైన రామానుజాచార్య  కూడా విప్లవకారుడని అతను తన తిరుగుబాటు భావనలతో అనేక చెడు పద్ధతులను అంతం చేశారని పేర్కొన్నారు హోంమంత్రి.

14/14
సమానత్వ విగ్రహాన్ని నిర్మించడం, రామాలయం నిర్మాణం, కాశీ విశ్వనాథ్ కారిడార్ పునరుద్ధరణ జరిగిన కాలంలోనే, కేదార్ధామ్, బద్రిధామ్ పునర్నిర్మాణం పనులు జరిగాయని తెలిపారు.  ఎన్ని ఏళ్లైనా సమతా మూర్తి రామానుజాచార్యుల సమానత్వ విగ్రహం విశిష్టాద్వైత, సమానత్వం, సనాతన ధర్మ సందేశాన్ని ప్రపంచానికి చాటుతుందని నమ్ముతున్నట్టు కామెంట్ చేశారు అమిత్‌షా.

హైదరాబాద్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR On Revanth : అలా చేద్దాం - ఎవరిది తప్పయితే వాళ్లు జైలుకెళదాం - రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అలా చేద్దాం - ఎవరిది తప్పయితే వాళ్లు జైలుకెళదాం - రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Sharmila Comments : ఓడిపోయిన తర్వాత విదేశాలకే- షర్మిల సంచలన కామెంట్స్ 
ఓడిపోయిన తర్వాత విదేశాలకే- షర్మిల సంచలన కామెంట్స్ 
Anchor Divorce: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
Sharmila Vs Avinash Reddy: అక్కలు క్షమాపణ చెప్పాలి- నేను వినాలి: అవినాష్
అక్కలు క్షమాపణ చెప్పాలి- నేను వినాలి: అవినాష్
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Director Sukumar on Arya 20 Years | ప్రభాస్ ని తీసుకోమంటే నేను అల్లు అర్జున్ కావాలన్నాను | ABP DesamCantonment BRS MLA Candidate Niveditha |  కేసీఆర్ మళ్లీ  రావాలంటే ఏం చేయాలని జనం  అడుగుతున్నారు..?|SS Rajamouli on Animation Films | యానిమేషన్ సినిమాలపై తన అభిప్రాయం చెప్పిన రాజమౌళి | ABP DesamSS Rajamouli on Bahubali Market | ఇండియన్ సినిమా మార్కెట్ మీద క్లారిటీ కావాలంటే..ఈ వీడియో చూడండి|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On Revanth : అలా చేద్దాం - ఎవరిది తప్పయితే వాళ్లు జైలుకెళదాం - రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అలా చేద్దాం - ఎవరిది తప్పయితే వాళ్లు జైలుకెళదాం - రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Sharmila Comments : ఓడిపోయిన తర్వాత విదేశాలకే- షర్మిల సంచలన కామెంట్స్ 
ఓడిపోయిన తర్వాత విదేశాలకే- షర్మిల సంచలన కామెంట్స్ 
Anchor Divorce: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
Sharmila Vs Avinash Reddy: అక్కలు క్షమాపణ చెప్పాలి- నేను వినాలి: అవినాష్
అక్కలు క్షమాపణ చెప్పాలి- నేను వినాలి: అవినాష్
Sam Pitroda: దక్షిణాది వాళ్లంతా ఆఫ్రికన్స్‌లా ఉంటారు, మరోసారి శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు

Telangana News: బీ
బీ"ఆర్‌"ఎస్‌ది ఫెవికాల్ బంధం- ట్రిపుల్ ఆర్‌ వసూళ్లను మించేలా డబుల్ ఆర్ వసూళ్లు - వేములవాడ ప్రచార సభలో మోదీ విమర్శలు
Actress Madhavi Reddy: రోజా నా క్లాస్‌మేట్‌‌ , అప్పుడు నల్లగా ఉండేది - పనిమనిషిగా బాగా సెట్ అయ్యావంటూ ఏడిపించేవాళ్లం.. నటి షాకింగ్‌ కామెంట్స్‌
రోజా నా క్లాస్‌మేట్‌‌ , అప్పుడు నల్లగా ఉండేది - పనిమనిషిగా బాగా సెట్ అయ్యావంటూ ఏడిపించేవాళ్లం.. నటి షాకింగ్‌ కామెంట్స్‌
Salaar 2: 'సలార్ 2'పై పృథ్వీరాజ్ ట్వీట్ - 'కెజియఫ్'తో లింక్ చేస్తారా? ఎన్టీఆర్ సినిమాతోనా?
'సలార్ 2'పై పృథ్వీరాజ్ ట్వీట్ - 'కెజియఫ్'తో లింక్ చేస్తారా? ఎన్టీఆర్ సినిమాతోనా?
Embed widget