అన్వేషించండి
Biopharma Hub: హైదరాబాద్ కు మరో బయోఫార్మా హబ్.. కేటీఆర్ షేర్ చేసిన ఫొటోలు ఇవే..
హైదరాబాద్ లో బయో ఫార్మా హబ్
1/4

హైదరాబాద్‌కు మరో 15 నెలల్లో బి-హబ్ బయో ఫార్మాస్పేస్ అందుబాటులోకి రాబోతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
2/4

తెలంగాణలో ఫార్మా ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న జీనోమ్ వ్యాలీకి అదనంగా హైదరాబాద్‌కు మరో బయో ఫార్మాస్యూటికల్ హబ్ ఏర్పాటు కానుందని చెప్పారు.
Published at : 06 Sep 2021 12:49 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















